Naa Brathuku Dhinamulu Lyrics – John Nissy
Naa Brathuku Dhinamulu Lyrics by John Nissy is Telugu Christian Song, Lyrics written by Joel Kodali music composed by JK Christopher.
Naa Brathuku Dhinamulu Song Details
📌 SongNaa Brathuku Dhinamulu🎤 SingerJohn Nissy✍️ LyricsJoel Kodali🎼 MusicJK Christopher🏷️ Music LabelJoel Kodali
Naa Brathuku Dhinamulu Music Video
Naa Brathuku Dhinamulu Lyrics in Telugu
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుముదేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుముఇంకొంత కాలము ఆయుష్షు పెంచుమునా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము
ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవినా ఆశలు నాకలలనే వెంబడించుచుంటినిఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతినిఏనాడు కూలిపొదునో యెరుగకుంటినినా మరణ రోదన ఆలకించుమో ప్రభుమరల నన్ను నూతనముగా చిగురువేయనీ
నీ పిలుపునేను మరిచితి నా పర...