Life Is This Beautiful Lyrics – Karthik, Srinisha Jayaseelan

Life Is This Beautiful Lyrics by Karthik and Srinisha Jayaseelan from Telugu Movie “Siddharth Roy (2023)” song written by V Yeshasvi.

Nana Mele Nanageega Song Details

📌 SongLife Is This Beautiful
🎤 SingerKarthik, Srinisha Jayaseelan
✍️ LyricsV Yeshasvi
🎥 MovieSiddharth Roy (2023)
🎼 MusicRadhan
🏷️ Music LabelSaregama Telugu

Life Is This Beautiful Music Video


Life Is This Beautiful Lyrics in Telugu

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లెట్స్ మేకిట్ మీనింగ్ ఫుల్
లైఫ్ ఈజ్ వండర్ ఫుల్
జస్ట్ మేకిట్ కలర్ ఫుల్

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లెట్స్ మేకిట్ మీనింగ్ ఫుల్
లైఫ్ ఈజ్ వండర్ ఫుల్
జస్ట్ మేకిట్ కలర్ ఫుల్

ఓ ప్రేమా నీ మలుపులు చూడందే
మా పరుగులు ఆగవే
పూ వానై మా ఎదలను తాకందే
నీ తలపులు ఆగవే

నిను చేరక మనసాగదే
మనసాగినా వయసాగదే
వయసాగినా సొగసాపదే
నీ ఊహే పరవశమే

ఏవేవో దిక్కులు పిలిచే తమ వైపుకే
ఎన్నెన్నో దారులు పరిచి నీవైపే తోసాయే
ఆకాశం మంచులలోన వినిపించెనే
మేఘాల రాగంలోకి నీ పాటే పాడెనే

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లెట్స్ మేకిట్ మీనింగ్ ఫుల్
లైఫ్ ఈజ్ వండర్ ఫుల్
జస్ట్ మేకిట్ కలర్ ఫుల్

పయనం గమ్యం వేరే కానే కాదా
రెండూ ఒకటే అంటే అర్ధం లేదా
ఏదో మైకం ఇటే రమ్మని అందా
అంటే నన్నే చేర్చే మార్గం నీదా

ప్రాయమెవరు దాయలేరే
ప్రేమనెవరు ఆపలేరే
కుదుపులే ఆపవే తనువులే వీడవే
వయసులే ఆగవే సుఖమొక
తుదిలేని పయనమే

ఏవేవో దిక్కులు పిలిచే తమ వైపుకే
ఎన్నెన్నో దారులు పరిచి నీవైపే తోసాయే
ఆకాశం మంచులలోన వినిపించెనే
మేఘాల రాగంలోకి నీ పాటే పాడెనే

వందే వాత్సాయనం సృష్టి కోరే సదా
దేహం సమార్పితం ఇదం నిశేకేళి
సుందర రూపా లలిత శరీరా
శృంగార దేహి చుంబనాలాలి

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లెట్స్ మేకిట్ మీనింగ్ ఫుల్
లైఫ్ ఈజ్ వండర్ ఫుల్
జస్ట్ మేకిట్ కలర్ ఫుల్

ఏమో లోకం నాకు కొత్తగా ఉందా
ఉంటే నన్నే ఆపే నిమిషం ఉందా
ప్రాణం దేహం రెండు నువ్వే కావా
ప్రాయం మోహం నిన్నే కోరుకోవా

పెదవి జాచే మధువులు అన్నీ
ముద్దుతోటి సొంతమవనీ
అలకలే నిలవవే అదుపులే లేవులే
అలుపులే రావులే
వయసొక ఎగిసే జలపాతమే

ఏవేవో దిక్కులు పిలిచే తమ వైపుకే
ఎన్నెన్నో దారులు పరిచి నీవైపే తోసాయే
ఆకాశం మంచులలోన వినిపించెనే
మేఘాల రాగంలోకి నీ పాటే పాడెనే

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
లెట్స్ మేకిట్ మీనింగ్ ఫుల్
లైఫ్ ఈజ్ వండర్ ఫుల్
జస్ట్ మేకిట్ కలర్ ఫుల్


Life Is This Beautiful Lyrics in English

Life is Beautiful
Let’s Make it Meaningful
Life is Wonderful
Just Make it Colorful

Life is Beautiful
Let’s Make it Meaningful
Life is Wonderful
Just Make it Colorful

O Prema Nee Malupulu Choodandhe
Maa Parugulu Aagave
Poo Vaanai Edhalanu Thaakandhe
Nee Thalapulu Aagave

Ninu Cheraka Manasaagadhe
Manasaaginaa Vayasaagadhe
Vayasaaginaa Sogasaapadhe
Nee Ooha Paravashame

Evevo Dhikkulu Piliche Thama Vaipuke
Ennenno Dhaarulu Parichi Neevaipe Tosaaye
Aakasham Manchulalona Vinipinchene
Meghaala Raagamloki Nee Paate Paadene

Life is Beautiful
Let’s Make it Meaningful
Life is Wonderful
Just Make it Colorful

Payanam Gamyam Vere Kaane Kaadhaa
Rendu Okate Ante Ardham Ledhaa
Edho Maikam Ite Rammani Andhaa
Ante Nanne Cherche Maargam Needhaa

Praayamevaru Dhaayalere
Premanevaru Aapalere
Kudhupule Aapave Thanuvule Veedave
Vayasule Aagave Sukhamoka
Thudhileni Payaname

Yevevo Dhikkulu Piliche Thama Vaipuke
Ennenno Dhaarulu Parichi Neevaipe Tosaaye
Aakasham Manchulalona Vinipinchene
Meghaala Raagamloki Nee Paate Paadene

Vandhe Vaatsyaayanam Srushti Kore Sadhaa
Deham Samaarpitham Idham Nishekeli
Sundara Roopaa Lalitha Shareera
Srungaara Dehi Chumbanaalaali

Life is Beautiful
Let’s Make it Meaningful
Life is Wonderful
Just Make it Colorful

Yemo Lokam Naaku Kothaga Undha
Unte Nanne Aape Nimisham Undhaa
Praanam Deham Rendu Nuvve Kaavaa
Praayam Moham Ninne Korukovaa

Pedavi Jaache Madhuvulu Anni
Muddhuthoti Sonthamavani
Alakale Nilavave Adhupule Levule
Alupule Raavule
Vayasoka Egise Jalapaathame

Yevevo Dhikkulu Piliche Thama Vaipuke
Ennenno Dhaarulu Parichi Neevaipe Tosaaye
Aakasham Manchulalona Vinipinchene
Meghaala Raagamloki Nee Paate Paadene

Life is Beautiful
Let’s Make it Meaningful
Life is Wonderful
Just Make it Colorful


Share your love